శ్రీశ్రీశ్రీ స్వాములవారిచే స్థాపింపబడిన ట్రష్టుబోర్డు కాలానుగుణమైన మార్పులు, చేర్పులు చెందుతూ 50 సం. లుగా తమ ఆధ్వర్యములో ఆశ్రమ మేనేజిమెంటుకు తగుసూచనలిస్తూ ఆశ్రమ అభివృద్ధికి దోహదము కల్పించుట జరుగుచున్నది. ఈ సందర్భములో గమనార్హమైన విషయమేమనగా ట్రస్ట్‌బోర్డులో ప్రారంభమునుండి మెంబరుగావున్న కీ.శే.జి.యస్. రాజుగారు (సిరీస్ సంస్థ, విజయవాడ) ఈ 50 సం.లు ఆయురారోగ్యములతో కొనసాగుతూ అప్పటి బోర్డు ఛైర్మనుగా ఉంటూ వారి విదేశ చదువుల విజ్ఞానము, వ్యాపార రంగములలోని దక్షతను జోడించి ఆశ్రమ అభివృద్ధికి తోడ్పడినారు. ఇప్పటి బోర్డు వైస్‌ఛైర్మనుగా ఉన్న శ్రీ పి.వి.ఆర్. శర్మగారు వారి లాయరు అనుభవము, ఆధ్యాత్మిక చింతనాభిలాషను జోడించి ఆశ్రమ అభివృద్ధికి ఇతోధిక సహాయము చేసినారు. దక్షతతో వ్యవహరించుచున్న ఇతర ట్రష్టుబోర్డు మెంబర్లు తమవంతు కృషిజోడించినారు.
అప్పటి బోర్డు సభ్యుల వివరములు
1. శ్రీ జి.యస్. రాజుగారు ఛైర్మన్
2. శ్రీ పి.వి.ఆర్. శర్మగారు వైస్‌ఛైర్మన్
3. శ్రీ వేమూరి వెంకట సుందర శాస్త్రిగారు మేనేజింగుట్రష్టీ
4. శ్రీ ముక్తేవి సీతారామయ్యగారు ఎడిషనల్ మేనేజింగుట్రష్టీ
5. శ్రీ యమ్. ఆర్. కె. రాజుగారు ట్రష్టీ
6. శ్రీ కె.యల్.యస్.యన్. శర్మగారు ట్రష్టీ
7. డా. దూబగుంట రాధాకృష్ణమూర్తిగారు ట్రష్టీ
ఫిబ్రవరి 2015 నుండి అమలు లోకి వొచ్చిన పాలక వర్గం
శ్రీ ముక్తేవి సీతారామ్యగారు 13-10-2018 నాడు శివ సాన్నిధ్యం పొందినారు
ప్రస్తుత పాలక వర్గం
1. శ్రీ పి.వి.ఆర్. శర్మగారు చైర్మన్
2. శ్రీ వేమూరి వెంకట సుందర శాస్త్రిగారు మేనేజింగుట్రష్టీ
3. శ్రీ కె.యల్.యస్.యన్. శర్మగారు ట్రష్టీ
4. శ్రీ దూబగుంట శ్రీనివాస్ గారు ట్రష్టీ
5. శ్రీ M.R.K రాజు గారు ట్రష్టీ
6. శ్రీ U.R.K మూర్తి గారు ట్రష్టీ
7. శ్రీ పురాణం శ్రీనివాస్ గారు ట్రష్టీ
శ్రీ కె.యల్.యస్.యన్. శర్మగారు గారు శివ సాన్నిధ్యం పొందిన తరువాత
ప్రస్తుత పాలక వర్గం
1. శ్రీ పి.వి.ఆర్. శర్మగారు చైర్మన్
2. శ్రీ వేమూరి వెంకట సుందర శాస్త్రిగారు మేనేజింగుట్రష్టీ
3. శ్రీ దూబగుంట శ్రీనివాస్ గారు ట్రష్టీ
4. శ్రీ M.R.K రాజు గారు ట్రష్టీ
5. శ్రీ U.R.K మూర్తి గారు ట్రష్టీ
6. శ్రీ పురాణం శ్రీనివాస్ గారు ట్రష్టీ