పూజలు, వివరములు
శ్రీరామ నవమి పూజ– సీతారామ కళ్యాణము, లక్షతులసిపూజ, లక్ష కుంకుమార్చన, శ్రీరామ పట్టాభిషేకము, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లక్షపత్రిపూజ, అన్నదానము, తెప్పోత్సవము, గంగపూజ, పవళింపుసేవలు జరుపబడును. విరాళము. రూ.11116/-లు అక్కౌంటు నంబరు UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200
మహాశివరాత్రి పూజ- ఆరోజు ఉదయం నుండి మరునాడు ఉదయం వరకు అభిషేకములు రాత్రికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, మరునాడు బ్రాహ్మణ సమారాధన, బీదలకు అన్నదానము, ఋత్విక్కులకు సత్కారము జరుపబడును. విరాళము రూ.1116/- అక్కౌంటు నంబరు UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200
కార్తీక పౌర్ణమి పూజ– మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఈశ్వరునకు సహస్ర బిల్వార్చన, అన్నపూర్ణ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, ఆకాశదీపము, ఆలయము చుట్టూ దీపాలంకరణ, బ్రాహ్మణ సత్కారము జరుపబడును. విరాళము రూ.1116/- అక్కౌంటు నంబరు UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200
గణపతి నవరాత్రి ఉత్సవమలు– భాద్రపద శుక్ల చతుర్ది వినాయకచవితి నుండి 9 రోజులు ప్రత్యేక పూజలు జరుపబడును. విరాళము రూ.1116/-. అక్కౌంటు నంబరు UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200
అన్నదాతలు ఇవ్వవలసిన వివరములు
1.దాత పేరు-
2.ఎవరి పేరున అన్నదానము చేయవలసినది-
3.గోత్రము-
4.ఏమాసము లో ఏతిథి (తేది) రోజున చేయవలసినది-
5.పూర్తి అడ్రసు-
దాతలు తమ విరాళములను “SRI RAMATARAKA KUSUMAMBA KASI NITYANNADANA PADHAKAM, VARANASI” పేరున డి.డి రూపమున వారణాశి లో చెల్లుబడి అగునట్లు తీసి పంప గలరు.
లేదా : UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200 ద్వారా జమ చేసి పై వివరములు తెలుపుతూ ఇ-మెయిల్ పంప గలరు
విరాళము లిచ్చిన దాతలకు ఇన్ కంటాక్స్ సెక్షన్ 80జి ప్రకారము రాయతీ కలదు. దాతలు ఆధార్ నం. కాని పాన్ నం. కాని తప్పనిసరిగా జతపరచవలెను
